నేమ్‌స్పేస్ (Namespace)

31 
అక్టోబర్ 
2011 

ఆ సుబ్బారావుని నన్ను కలవమని చెప్పు...
ఏ సుబ్బారావండి?
అదేరా ఆ శివాలయం పక్కన ఉంటాడు కదా... వాడు.
అలాగేనండి.

పైథాన్

31 
అక్టోబర్ 
2011 

పైథాన్ (Python) ఒక dynamic programming language (గతిక నిర్దేశక భాష). 1990లో Guido van Rossum చే రూపొందించబడింది. ABC అనే language నుండి Python గా రూపాంతరం చెందింది.
2001 న Python Software Foundation అనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించి Python ను Open Source గా విడుదల చెయ్యడం మొదలుపెట్టారు.

ఆండ్రాయిడ్

31 
అక్టోబర్ 
2011 

ఆండ్రాయిడ్ అంటే మొబైల్ పరికరముల కోసం తయారు చేయబడిన నిర్వాహక సంస్థ. ఇది లినక్స్ నివ్య ఆధారంగా తయారుచేయబడింది. దీనికి ఉపకరణాలను తయారుచేసేందుకు జావా ప్రోగ్రామింగ్ భాషతో API ని రూపొందించారు. ఈ APIని ఉపయోగించి చేసిన ఉపకరణాలను డెవలపర్లు తమ స్థానిక యంత్రాలలో పరీక్షించడానికి emulator అనే సాఫ్ట్‌వేర్ ఉపకరణాన్ని అందించారు. దీని సాయంతో డెవలపర్లు తాము చేసిన ఉపకరణాలను పరీక్షించడానికి మాటిమాటికి ఆండ్రాయిడ్ ఫోను జోలికి వెళ్ళకుండా ఈ emulator లో పరీక్షించుకోవచ్చు.

నా గురించి

31 
అక్టోబర్ 
2011 

నేనో నూతిలో కప్పని! నా ఏకాంతాన్ని భగ్నం చేస్తూ అప్పుడప్పుడు బందువులూ, స్నేహితులూ... అయినా ఇవన్నీ అవసరమా!

Subscribe to Harivillu RSS